బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, అసన్నమైన, తటస్ధమైన.

  • he is in imminent danger of deathవాడి ప్రాణానికి వచ్చివున్నది.
  • they are in imminent risque of losingtheir estate వాండ్ల ఆస్థి పోయ్యేకాలము దగ్గిరించినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=imminent&oldid=934614" నుండి వెలికితీశారు