బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, అప్రయోజకమైన, పనికిరాని, ముఖ్యముగాని.

  • the difference is immaterial ఈ వ్యత్యాసము ముఖ్యము కాదు.
  • or bodyless అశరీర,విదేహి, నిరాకారి.
  • the body is material, the sprit is immaterial శరిరమురూపికరించినది, ఆత్మ నిరాకారమైనది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=immaterial&oldid=934594" నుండి వెలికితీశారు