imitator
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, అనుకరించే వాడు, వొకని చూచి వానివలె నడచుకొనేవాడు.
- imitator sometimes go beyond the pattern వొకటినిచూచి చేసే వాండ్లు వాండ్లమాదిరిని మించుతారు,శిష్యులు గురువును మించడము కద్దు.
- miserable poetasters are imitators కు కవులు పూర్వకవనములును అనుకరించి కవిత్వముచెప్పుతారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).