బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, అనుకరణ, వొకటిని చూచి దానివలె చేయడము.

  • this poem is an imitation of the Ramayanam రామాయణమును చూచి ఆ ప్రకారము చేసిన కావ్యము.
  • an imitation pearl మాయా ముత్యము.
  • imitation gold కాకిబంగారము.
  • imitation silver, మాయావెండి.
  • this is made of wood in imitation of stone రాయితో చేసిన దానివలె అగుపడేటట్టు మానితోచేసినది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=imitation&oldid=934589" నుండి వెలికితీశారు