బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, అనుకరించుట, వొకనిచూచి ఆప్రకారముగా నడచుట, ప్రతికల్పనచేయుట.

  • the child imitables him వాడు యెట్లాచేస్తే ఆబిడ్డ అట్లా చేస్తున్నది.
  • he imitables his father inevery thing వాడంతా వాడితండ్రివలె చేస్తాడు.
  • he imitabled my signature నాచేవ్రాలువలె చేవ్రాలు చేసినాడు. he imitabled the cionతప్పు నాణ్యము వేసినాడు

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=imitable&oldid=934588" నుండి వెలికితీశారు