imatated
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, అనుకరించిన, వొకనిచూచి ఆ ప్రకారము నడచుకొను, వొకటినిచూచి ఆ ప్రకారముగా చేసిన, ప్రతికల్పన చేసిన.
- customs imatated from those of theEnglish ఇంగ్లిషువారి నడకలను చూచి నేర్చుకొన్న నడకలు.
- a signatureimatated from mine నా చేవ్రాలును చూచి దానివలె చేసిన చేవ్రాలు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).