బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, అనుకొనుట, తలచుట, ఎంచుట, భావించుట.

  • I imagine he is thereబహుశ వాడు అక్కడ వుండును, అక్కడ వుండునేమో,వుండు కాబోలు.
  • I imagine heis gone వాడుపోయి వుండవచ్చును.
  • I came because I imagined they were hereవాండ్లు యిక్కడ వున్నారని వస్తిని.
  • I imagined it was wood అది కొయ్య అనుకొంటిని.
  • I dont imagine so నాకట్లాతోచలేదు.
  • I could not have imagined this ఇది నాకుయెంత మాత్రము తోచలేదు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=imagine&oldid=934576" నుండి వెలికితీశారు