illuminated
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, విస్తారముగా దీపాలు పెట్టిన, వెలిగించబడ్డ, జ్యోతియైన, ప్రకాశించే, జ్ఝానముగల.
- the town was illuminated ఊరంతా యేకదీపాలు పెట్టి, వుండినది.
- the forest was illuminated with fire-flies మిణుగురు పురుగులచేతను అడవి అంతా యేకజ్యోతిగా వుండినది.
- an illuminated book చిన్నెలుగల పుస్తకము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).