ill
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియా విశేషణం, చెరుపుగా, కీడుగా,తప్పుగా.
- he took these words very ill ఈ మాటలను తప్పుగా గ్రహించినాడు, అనగా యీ మాటలకు మహాఅసహించినాడుhe has written it very ill వాడు దాన్ని బాగా వ్రాయలేదు.
- pronounces illవాడి వుచ్చారణ వికారముగాయున్నది.
- at last it turned out ill తుదకు అదిచెడిపోయినది.
- he is ill అతడికి వొళ్ళు కుదురులేదు.
- he is now very ill offవాడు నిండా బీదగా వున్నాడు.
- they are very ill off for food.
- వాండ్లకుఅన్నానికి లేక సంకటపడుతున్నారు.
- they are ill to govern.
- వాండ్లు అణిగె వాండ్లుకారు, వినేవాండ్లు కారు.
- it is ill thwarting a hungry man ఆకలికొన్నవాణ్ని అడ్డుకొనడము చెరుపు, మంచిదికాదు.
- they consider him an illused man అతడు అన్యాయము పొందినాడంటారు.
- he ill at talking Tamil వాడు అరవము బాగా మాట్లాడలేదు.
- I am but ill at describing their trade వారివృత్తిని వర్నించడానకు శక్యుణ్ని కాను.
- In some places ill is a negative; thus, I am ill able to afford the expence నేను ఆ వ్యయమునుపడలేను.
- he ill able to bear it వాడు దాన్ని భరించలేడు,వాడు దాన్ని పడలేడు.
- he is ill at case regarding this ఇందున గురించి వ్యాకులముగా వున్నాడు.
నామవాచకం, s, చెరుపు, చేటు, కీడు, హాని,దౌర్భాభాగ్యము, కష్టము, సంకటము, కడగండ్లు,సంకటముల.
- the ill boding voice of the shrike కీడును తెలియచేసేపయిడి కంటి యొక్క కూట.
విశేషణం, కీడైన, కాని, చెడ్డ, చెరువైన, దుష్ట.
- ill manners అమర్యాద.
- ill newsచెడ్డసమాచారము.
- this was an ill planet ఇది చెడ్డ నక్షత్రము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).