బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, ఊరక ప్రొద్దుపుచ్చుట, వృధా కాలక్షేపము చేయుట.

  • he idled away two years there అక్కడ రెండేడ్లు వృధాగా ప్రొద్దుపోగోట్టినాడు.

విశేషణం, సోమారియైన, వొళ్ళు వంగని, వూరకవుండే, నిర్వాయాపారముగా వుండే,నిరుద్యోగముగా వుండే.

  • he is an idle fellow వాడు వొక సోమరి.
  • he left his servants idle పనివాండ్లకు వొక పని పెట్టక వూరక కూర్చుండ బెట్టినాడు.
  • we sat idle for want of tools ఆయుధాలు లేనందున వూరక కూర్చుంటిమి.
  • the money is lying idle ఆ రూకలు యిప్పుడు వూరక వున్నవి.
  • I let land lie idle for one year ఆ నేలను వొక సంవత్సరము వూరక వేసి పెట్టితిని.
  • these are idle objections ఇవి పనికి మాలిన ఆక్షేపణలు.
  • idle talkingపనికి మాలిన మాటలు.
  • an idle story పిచ్చి కథ.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=idle&oldid=934473" నుండి వెలికితీశారు