బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, అనన్యత, అభేదము, తాదాత్మ్యము.

  • they proved the identity of the horse ఈ గుర్రము అదేనని నిరూపించినారు.
  • they proved his identity వీడుఅతడే నన్నారు స ఏషః.
  • this proves the identity of the two families ఇందువల్లఅపంశము యీ వంశము వొకటేనని నిరూపించబడుతున్నది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=identity&oldid=934464" నుండి వెలికితీశారు