బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, formed by idea,not real,fancied మానసికమైన, చిత్తోద్బూతమైన,తోచిన, ఊరికెతోచిన,కల్పితమైన,అభూతకల్పనమైన, ఊరికె అనుకొన్న, ఊహించుకొ న్న, అనుమానమైన,అసత్యమైన,లేనిపోని.

  • ideal difficulties ఊరికె అనుకొన్న తొందరలు.
  • ideal beauty అభూతకల్పనమైన సౌందర్యము అనగా జగత్తులో లేనిది.
  • ideal difilement అనుకున్న అంటు, తెచ్చుకొన్న అంటు.
  • ideal worship మానసికపూజ.
  • the distinotion of real and ideal సదసద్యివేచనము.
  • this is an ideal distinction ఇది వూరికె అనుకున్నభేధము.
  • (in valgur phrase) this house is the very ideal of his వాడింటిని చూస్తే యీ యింటిని చూచినట్లే వున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=ideal&oldid=934455" నుండి వెలికితీశారు