hypercritical
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, అతి సూక్ష్మమైన విమర్శచేసే అతిపరిక్షచేసే, దురాక్షేపణలు చేసేలేనిపోని ఆక్షేపణలు చేసే, వితండవాదము చేసే.
- you are hypercritical నీవు యింత గట్టి విమర్శచేయరాదు.
- he was very hypercritical వాడు మహాదురాక్షేపణలు చేసేవాడు, అతిశయించి తర్కించేవాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).