బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, వెయితలలు గల కాలసర్పము, వొకతట్టు అణిస్తే వొకతట్టు లేచే సంకటము.

  • It was difficult to crush the hydra of Rebellion రాజద్రోహమనే రావణ శిరస్శును అణచడము దుస్తరము, రావణ శిరస్శు అనగా వొకటిని కోస్తే వొకటి మొలుస్తుందనే భావము.
  • the cholera is a perfect hydra వొక తట్టు అణిగితే వొక తట్టు లేస్తున్నది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hydra&oldid=934404" నుండి వెలికితీశారు