బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, ఆతురముగా చేసిన, దడబడలుగావుండే, అపక్వమైన.

  • hurried letterఆతురముగా వుండినందున కడవెళ్ళా చదవలేదు.
  • he was hurried away by the officersబంట్రోతులు వాణ్ని పట్టినపట్టున తీసుకొని పోయినారు.
  • he was hurried away by rage వాడికి వొళ్ళు తెలియని ఆగ్రహము వచ్చినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hurried&oldid=934364" నుండి వెలికితీశారు