humorous
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, కుచోద్యమైన, కుత్సితమైన, చపలమైన, వింతైన, విపరీతమైన,సరసమైన, హాస్యమైన.
- Tennela Ramalinga was a humorous poet తెన్నాల రామలింగడుకుచోద్యమైన కవి.
- Many verses in Vemana are humorous వేమనలో కొన్ని యెగతాళిపద్యములు వున్నవి, అనగా లోక విరుద్ధములు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).