huge
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, బ్రహ్మాండమైన, అతిస్థూలమైన.
- a huge woman వొక భూతమువంటిఆడది, దయ్యము వంటి ఆడది.
- a huge tiger బ్రహ్మాండమైన పులి.
- a huge ant బ్రహ్మాండమైన చీమ, మొద్దుగా వుండే చీమ.
- a huge tree బ్రహ్మాండమైన వృక్షము.
విశేషణం, (add,) she is a huge favourite with all దానిమీదఅందరికిన్ని నిండాదము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).