hug
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, గట్టిగా కౌగిలించుకొనుట, గాఢాలింగనము చేసుకొనుట.
- the mother hugged her child తల్లి బిడ్డను కౌగిలించుకొన్నది.
- he hugs the money దుడ్డు వదలడు.
- he hugs himself upon his garden ఆహా నాకు యెంత తోట చిక్కిన దనుకొంటాడు, దీనికి మించిన తోట లేదంటాడు.
- the ship hugged the shore ఆ వాడ, గట్టును ఆనుకొని పోయినది.
నామవాచకం, s, గట్టిగా కౌగిలించుకోవడము, గాఢాలింగనము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).