బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, అబంధరగా వొకటి మీద వొకటి వేసుట, గందరగోళము చేయుట,దడబడగా చేయుట, గందరగోళము చేయుట, దడబడగా చేయుట, తారుమారుగా వేసుట.

  • she huddled on some clothes and ran out of the house కొన్ని వుడుపులనుఅయినట్టు పొయినట్టు వేసుకొని పారిపోయినది.
  • he huddled over his dinner and ran away అదాబాదానోట్లో వేసుకొని పారిపోయినది.
  • he huddled over his dinner and ran away అదా బాదా నోట్లో వేసుకొని పరుగెత్తి పోయినాడు.
  • the marriage was huddled over పెండ్లి దడబడగా చేసి అయిందనిపించినారు.
  • all the furniture was huddled up in one room ఆ సామానంతా వొక కొట్టులో అబంధరగా వేసి వుండినది.
  • he and his children were all huddled up in one little carriage వాడువాడి బిడ్డలు అందరు రవంతబండిలో వొకరిమీద వొకరు తారుమారుగా కూర్చున్నారు.
  • he huddled all the papers up in one bundle ఆ కాగిదముల నంతా తలాతోకా లేక వొక కట్టగా కట్టినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=huddle&oldid=934285" నుండి వెలికితీశారు