బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, భయము, భీతి, అఘోరము.

  • they were trembling with horror భయము చేత గడగడ వణుకుతూ వుండిరి.
  • the horrors of war యుద్ధములో నడిచిన అఘోరములు.
  • he related many horrors వాడు అనేక అఘోరములు చెప్పినాడు.
  • this news paper is full of horrors ఈ కాగితములో వుండే వంతా అఘోరమైన సమాచారములు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=horror&oldid=934181" నుండి వెలికితీశారు