బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, కొమ్మవంటి, గడుసుపారిన, కాయగాచిన.

  • the horny beak of the crow కాకి యొక్క గడుసైన ముక్కు.
  • the nails are horny గోళ్లు కొమ్ము వంటివి.
  • Tortoise shell is horny తాబేలు పెంకుకొమ్మువంటిది.
  • a labouress hands are horny పని చేసే వాడి చేతులు కాయగాచి వుంటవి.
  • the sole of the heel is horny గుది కాలితోలు మహా గట్టిగా వుంటున్నది.
  • the horny eyes of age వృద్ధాప్యము చేత కలిగిన మందదృష్టి.
  • a horny swelling కంతి, కణితి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=horny&oldid=934169" నుండి వెలికితీశారు