బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, కట్లు వేసుట.

  • he hooped the cask ఆ పీపాయికి కట్లు వేసినాడు.

నామవాచకం, s, కట్టు.

  • an iron hoop used for casks పీపాయికట్టు.
  • this cask is bound with wooden hoops యీ పీపాయికి కొయ్యకట్టు వేసి వున్నది.
  • they were driving the cattle along with hoops and halloos వాండ్లు కేకలు కూతలు బెట్టి పశువులమందనుతోలుకొని పోతూ వుండిరి.
  • ladys hoop, or hoop petticoat వొక బ్రహ్మాడమైన పావడ, ఊరేగింపు లోవచ్చే భూతము యొక్క పావడ వంటిది.

క్రియ, నామవాచకం, అరుచుట, బొబ్బలు పెట్టుట.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hoop&oldid=934143" నుండి వెలికితీశారు