honorable

(honourable నుండి దారిమార్పు చెందింది)

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, ఘనమైన, గొప్పైన, పూజ్యమైన.

  • he is an honorable man గొప్పవాడు, దొడ్డవాడు, పెద్దమనిషి, యోగ్యుడు.
  • an honorable wife పతివ్రత, ఇల్లాలు.
  • the honorableCourt మహా రాజరాజశ్రీ కోర్టువారు.
  • the honorable the Court of Directors or the honorableCompany మహా రాజరాజశ్రీ కుంపినీవారు.
  • the honorable of the Governor మహారాజరాజశ్రీ గౌనరు దొరగారు.
  • the Right honorable the Governor in Council permitted thisమహారాజరాజశ్రీ గౌనరు దొరవారు ఆలోచన సభలో వుండి దీన్ని ఆమోదించినారు.
  • the honorableGentleman దొరవారు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=honorable&oldid=934131" నుండి వెలికితీశారు