honorary
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, జీతము లేక వట్టి గౌరవానికి పని చూచే, వట్టి గౌరవమైన, వట్టి సన్మానమైన.
- he resides in Londen Yet he is an honorary Member of the Madras Literary Society వాడు వుండేది సీమలో, వాడి పేరు మాత్రముయిక్కడ వూరికె గౌరవానికి పెట్టివున్నది, యిందువల్ల వాడికి జమాలేదు ఖర్చూలేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).