holyday
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, the day of some ecclesiastical festival పుణ్యదివసము.
- Holy Day ఇట్లా రెండు మాటలుగా వ్రాస్తర పుణ్య దివస మని భావము.
- the Sabbath is a holy day ఆదివారము పుణ్య దినము.
- Anniversary feast పండుగ, యేటా వచ్చే పండుగ.
- a day of rest from ordinary occupation ఆటవిడుపు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).