బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, good, pious, religious మంచి, సత్, భక్తిగల, మత విషయమైన పూజనీయమైన, పూజ్యమైన.

  • consecrated to divine use దేవార్పితమైన, సమర్పితమైన.
  • (the Sabbath was held holy సబ్బాతుపుణ్య దివసము.) pure, unstained నిర్మలమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, పావనమైన, పునీతమైన.
  • Sacred భవ్యమైన, దైవమైన, దైవసంబంధమైన, పుణ్యమైన, మహనీయమైన, మీదు కట్టిన, అంటరాని.
  • the holylord పావనమూర్తి. In Ps.86.2. పుణ్యసంయుతం.A+.In Zech.VIII.8.
  • పవిత్ర పర్వతం.D+ In Hebs. IX.12.the holy place మహాపవిత్రస్థానం.A+.
  • his holy name Ps.33.21.ధర్మమయనామం A+D+.పరిశుద్ధనామం F+.
  • a better phrase might be పావననామము.
  • thus, in the Dasarathi Satacam పావనామ హరే యటంచు సుస్థిరమతులై సదాభజన సేయు మహాత్ముల.&c In 1 Cor.VII.14 శుచి A+. పరిశుద్ధము G+.
  • a holy man పావనమూర్తి, సత్పురుషుడు, సద్భకుడు, పుణ్యపురుషుడు, మహనీయుడు, మహాపురుషుడు.
  • visiting or waiting on holy men సత్సేవ.
  • a holy book పుణ్యగ్రంథము.
  • the priesthood is a holy state ఆచార్యపుంస్త్వము వొకసద్వృత్తి.
  • money presented in a temple is considered holy గుడిలో వచ్చిన రూక.
  • Marriage is, among Protestants considered a holy state గార్హస్థ్యము సత్ స్థితి అని అంటారు.
  • the holy fire in a temple సంస్కారాగ్ని.
  • a holy place పుణ్యక్షేత్రము, మహాస్థలము, తీర్థము.
  • holy water తీర్థము.
  • holy bread ప్రసాదము.
  • Note.
  • In books written in Tamil or Telugu by Roman catholicks, the words used are శ్రీ తిరు.
  • while Holy Spiritis written thus, (in Latin words untranslated) `Sanctu `Spiritu సాంక్తస్పిరిత.
  • A holy man or saint, `Sanctus సాంక్తుడు, మహాపురుషుడు.
  • The saints పవిత్రలోకులు.(A+ in Hebr. VI. 10. )A holy act సత్కర్మము, సత్ర్కియ, పుణ్యము, ధర్మము.

విశేషణం, (add,) holy places దివ్య దేశములు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=holy&oldid=934097" నుండి వెలికితీశారు