holder
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, పట్టుకొని వుండేవాడు, అనుభవించేవాడు.
- the holder of an Izara or farm ఇజరాదారుడు.
- a holder of rent free land మాన్యగాడు.
- the holder of a bond పత్రమును పెట్టుకొని వుండేవాడు.
- the holder of a leese for land పట్టాదారుడు.
- share holder పాలికాపు.
- See bottle- holder సహాయ ఉపబలముగా వుండేవాడు, అనగా ముష్టి యుద్ధము చేసేవానికి దప్పికొన్నప్పుడు యివ్వడమునకై చెంబుతో నీళ్లు పెట్టుకొని వుండేవాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).