బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, చిక్కు తగలాటము.

  • these two people cannot be on good terms, there is a hitch between them వీండ్లిద్దరున్ను విహితముగా వుండనేరరు, వాండ్లకు ఒక పీకులాట వున్నది.
  • there is a hitch in his statement వాడు చెప్పే దాంట్లో తొస్స పోయినది.

క్రియ, n., తగులుకొనుట, చిక్కుకొనుట.

  • the rope hitched on the pin ఆ తాడు ఆణిలో తగులుకొన్నది.
  • or to limp in walking కుంటుట.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hitch&oldid=934037" నుండి వెలికితీశారు