బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, విశేషణం, కొట్టుట, తగులుట, తాకుట, పొందుట.

 • he hit the mark గురిని కొట్టినాడు.
 • he did not hit the mark గురి తప్పినది.
 • he tried to hit me with a stone నా మీద రాయిరువ్వజూచెను.
 • you have hit the sense అర్థమును సాధించినావు.
 • I cannot hit the meaning నాకు ఆ యర్థము గ్రాహ్యాము కాలేదు.
 • he hit me on the head నా తల మీద దెబ్బ తగిలినది.
 • you have hit the nail on the head నీకు ముఖ్యుముగా కావలసినది యేదో అదే లభించినది.
 • whether you hit or miss నీవు గురిని కొట్టినా కొట్టకపోయినా.

క్రియ, నామవాచకం, తగులుట, తాకుట.

 • at last I hit upon the thief తుదకు ఆ దొంగ నాకు తగిలినాడు.
 • I hit upon the word ఆ మాట చిక్కినది.

నామవాచకం, s, దెబ్బ he made a great hit in the silk trade పట్టు వర్తకములో వొక దెబ్బ కొట్టినాడు, వొక జవురు జవిరినాడు.

 • there are 32 hits in fencing సాములో 32 అరవళ్ళు గలవు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hit&oldid=934036" నుండి వెలికితీశారు