బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, కథ, చరిత్ర, ఇతిహాసము, ఉపాఖ్యానము.

  • a history of animals or natural history జంతు వర్ణనము, జీవకోటి వివరణనము.
  • local history స్థలపురాణము.
  • this is matter of history ఇది ప్రసిద్ధమే, ఇది రూఢే.
  • "the History of Job" జోబు వివరణ పుస్తకము.
  • D+.
  • In the titles of Hindu books various expressions, are used :- thus, the history of vijaya or Arjuna is called the Vijaya Vilasamవిజయ విలాసము.
  • the history of Aniruddha is called the Aniruddha Charitraఆనిరుద్ధచరిత్ర.
  • the history of Nala is the Nalopakhyanam నలోపాఖ్యానము.
  • the history ofRama is the Ramayanam రామాయణము.
  • the history of Bharata is the Mahabharat మహా భారతము.
  • The history of Stella and the Genius is called the Tara sasanka vijayam తారాశశాంక విజయము.
  • a history piece జరిగిన పనిని జరిగినట్టే తెలిసేటట్టుగా వ్రాసివుండే చిత్రపని.
  • on the wall was history piece regarding the death of Tippoo Sultan టీపు సుల్తాన్ చచ్చినది చచ్చినట్టే వ్రాసి వుండిన పటము `గోడ మీద వుండెను.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=history&oldid=934034" నుండి వెలికితీశారు