heyday
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
ఆశ్చర్యార్ధకం, ఒరే, యిది కోపము మీద చెప్పే మాట. నామవాచకం, s, ముమ్మరమైన కాలము.
- in the heyday of youth వయసు యొక్కముమ్మరములో.
- he was in the heyday of youth వాడికి అప్పుడు మంచి వయసు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).