heroine
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, శూరురాలు, ధీరురాలు, వీరపత్ని, వీరభార్య.
- she is a perfect heroine అది మహా ధైర్యవంతురాలు.
- heroine of a navel or play or heroine of a poem గ్రంథనాయిక.
- Sita is the heroine of the Ramayanam రామాయణమునకు గ్రంథనాయకి సీత.
- this oftenmeans the person regarding whom the story is, My heroine, Our heroine ఈమె, ఈపె.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).