బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, శౌర్యమైన, పరాక్రమముగల, శ్రేష్ఠమైన, ఘనమైన.

  • heroic actionsశూరకృత్యములు.
  • a heroic devotion అతి భక్తి, వీరభక్తి.
  • heroic fortitude అంత్యంత ధైర్యము.
  • inthe heroic ages కృతయుగమునందు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=heroic&oldid=933936" నుండి వెలికితీశారు