helpless
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, గతిలేని, దిక్కులేని, అండలేని, నిరాదరువుగావుండే.
- a new bornchild is quite helpless అప్పుడు పుట్టిన బిడ్డకు స్వశక్తి లేదు.
- he is now in jail and quite helpless వాడు చెరలో దిక్కుదిశ లేక పడివున్నాడు.
- these helpless infants ఈ దిక్కుమాలిన బిడ్డలు.
- he is now old and helpless as a child వాడు యిప్పుడు ముసలివాడై బిడ్డవలె తినడము, తాగడము కట్టడము అన్నిన్ని వాడికి పరాధీనముగా వున్నది.
- he is now sick in bed quite helpless వాడు యిప్పుడు రోగముతో పడి యెందుకున్ను ఆశక్తుడై వున్నాడు.
- a helpless wretch అనాధ, పక్షి.
- I am a helpless woman నేను స్త్రీ బాలను, నేను ఆడకళ్లాలను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).