hell
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, (Johnson) పాపిష్ఠి, పాడు.
- hell broth పాడుకషాయము, అనగా విషము.
- hell doomed పాపిష్ఠి, శాపగ్రస్తమైన.
- hell hound క్రూరుడు, పాపిష్ఠివాడు.
- hell kite పాడుగద్ద.
నామవాచకం, s, నరకము.
- as meaning the grave పీనుగను పెట్టే గొయ్యి.
- as meaning the devil సైతాను.
- or gambling house జూదపు చావడి, గ్రామ్యముగా జూదమాడే యిల్లు.
- a tailors box (johnson) కుట్రపువాడు దొంగతనముగా గుడ్డలను కత్రించి దాచుకొనే పెట్టె.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).