బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, care, attention, caution ఎచ్చరిక, మెళుకువ, జాగ్రత, లక్ష్యము,చింత.

  • take heed of telling him భద్రము వాడితో చెప్పబొయ్యేవు.
  • he took no heed of the danger వాడు అపాయమును లక్ష్యపెట్టలేదు.
  • he gave no heed to his brothers counselఅన్న చెప్పిన బుద్ధిని అలక్ష్యము చేసినాడు.

క్రియ, విశేషణం, లక్ష్యములో వుంచుట, లక్ష్యము చేసుట, సడ్డ చేసుట.

  • he did not heedtheir order వాండ్ల ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=heed&oldid=933820" నుండి వెలికితీశారు