బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియా విశేషణం, బరువుగా, బలముగా, వ్యసనముగా.

  • he spoke heavily వ్యసనముగామాట్లాడినాడు.
  • it rained heavily వాన బలముగా కురిసినది.
  • he was heavily burdened వాడికి అధిక బరువు పెట్టినారు.
  • he was heavily ironed వాడికి పెద్ద సంకెళ్లు వేసినారు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=heavily&oldid=933800" నుండి వెలికితీశారు