heave
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s, lift, exertion or effort upwards పైకి యెత్తడము, లేవనెత్తడము.
- rising of the breast రొమ్ము కొట్టుకోవడము.
- effort to vomit పేగులు పెళ్లగించుకొని రావడము.
క్రియ, నామవాచకం, ఉబ్బివుబ్బి అణుగుట.
- her bosom heaved దాని రొమ్ము యెత్తి యెత్తివేసినది.
- the sea was heaving సముద్రము వుల్లోలకల్లోలముగా వుండినది.
- the sight made my stomach heave దాన్ని చూచేటప్పటికి నాకు వోకరింత పుట్టినది, నా పేగులు పెళ్ళగించుకొని వచ్చినది.
క్రియ, విశేషణం, యెత్తుట, పైకి యెత్తుట, అనగా బలమంతా వేశి యెత్తుట.
- he heaved a blow తన బలముకొద్ది వొక దెబ్బ వేసినాడు.
- he heaved the box over board ఆ పెట్టెను వాడ మీద నుంచి నీళ్ళలోకి నూకినాడు.
- he heaved a sigh పెద్ద వూపిరి విడిచినాడు.
- he heaved up the hammer and struck a blow సమ్మెటయెత్తి కొట్టినాడు.
- the bearers heaved up the palankeen బోయీలు పాలకీని యెత్తుకొన్నారు.
- they heaved the lead in sounding నీళ్ళలోతు చూడడానకైన సీసపుగుండును యెత్తి యెత్తివేసినారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).