heat
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, కాచుట, తప్తము చేసుట.
- he heated the iron red hot ఆ యినుమును పండ గాచినాడు.
- he heated the water నీళ్లు గాచినాడు.
- he heated his blood with drinking తాగి వొంటిలో కాకపుట్టేటట్టు చేసినాడు.
నామవాచకం, s, కాక, ఉష్ణము, శెగ, పేడి, తాపము, వేండ్రము.
- the heat of the sun యెండ.
- heat of spices కారము, ఘాటు, వేండ్రము.
- blood heat నులివెచ్చ.
- prickly heatచెమరకాయలు.
- he heated the iron to a red heat ఆ యినుమును పండ గాచినాడు.
- heatof passion కోపోద్రేకము.
- I saw he was in heat నేను చూడగా వాడు కోపోద్రేకముగావుండినాడు.
- in the heat of the fight or in the heat of the dispute ఆ జగడము యొక్క ముమ్మరము లో.
- close heat of weather ఉక్క, ఉమ్మదము.
- the horses ran one heat పందెపు గుర్రములు వొక తేప పరుగెత్తినవి.
- bitch that is in heat మొగ కుక్కతోకలియడానకు అదను గా వుండే ఆడకుక్క.
- this cow is in heat యీ ఆవు యెద కావడానకు అదను గా వున్నది, యిది ఆడకుక్క, ఆవు, ఆడగుర్రము వీట్లను గురించినమాట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).