బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, (abode, home) బస, నివాసము, శిబిరము, సేనాధిపతి వుండే స్థానము.

  • the headquarters of the army went to Bangalore సేనాధిపతి సపరివారముతో బెంగళూరికి పోయినాడు.
  • at this time the headquarters of the regiment were at Nagpore అప్పట్లో ఆ రిజిమెంటు కర్నలు నాగపూరిలో వుండినాడు.
  • as nothing remained to be done the regiment returned to headquarters చేయవలసిన పని యేమి లేనందున దండు యథాస్థానానికి పోయి చేరినది.
  • My headquarters are at Madras but I often go to Conjeveram నేను నివాసముగా వుండేది పట్టణము, అయితే అప్పుడప్పుడు కంచికి పోతూ వస్తూ వుంటాను.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=headquarters&oldid=933741" నుండి వెలికితీశారు