బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, వొకవిధమైన అడివి చెట్టు.

  • a hazel nut, దాని కాయ.

విశేషణం, కపిలమైన.

  • hazel colour కపిల వర్ణము.
  • hazel coloured కపిలవర్ణమైన,చింతగింజ వర్ణమైన, బొద్దెంక వీపు వర్ణమైన.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hazel&oldid=933726" నుండి వెలికితీశారు