hazard
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, తెగించిచేసుట, సాహసించి, చేసుట.
- he hazarded his life in thisundertaking యీ పనిలో తన ప్రాణానికి తెగించినాడు.
- he hazarded this assertionసాహసము చేసి యీ మాటను చెప్పినాడు.
నామవాచకం, s, భయము, అపాయము వచ్చుననే భయము, అపాయము, ఆపద, గందము, ప్రమాదము, మోసము, విపత్తు.
- you are in hazard of fever if you live in the forestనీవు అడివిలో నివాసము చేస్తే నీకు జ్వరము వచ్చునని భయముగా వున్నది.
- this will put your life in hazard యిందుచేత నీ ప్రాణానికి అపాయము వచ్చును.
- he ran a hazard of being killed వాడికి చావుగండము తప్పినది.
- I ran the hazard of falling నేను పడబోతిని,పడకుండా తప్పితిని.
- he ran the hazard of losing his appointment వాడికి వుద్యోగము పొయ్యేటట్టు వుండెను.
- you may eat this without hazard నీవు దీన్ని తింటే మరేమిన్ని భయము లేదు.
- he did it at the hazard of his life ప్రాణానికి తెగించి చేసినాడు, ప్రాణానికి వొడ్డి చేసినాడు.
- I asked him this question at hazard దీనికి యేమి చెప్పుతాడో చూతామని యీ ప్రశ్న చేసినాను.
- at all hazards you must speak to him యేమి వచ్చినా రాని నీవు అతనితో మాట్లాడవలసినది.
- a game at hazard పాచికలలో వొక విధమైన ఆట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).