బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, కోసి యెండవేసినగడ్డి, యెండుకసువు.

  • he made hay while the sun shown సమయము వచ్చినప్పుడు తన పనిని చక్కపెట్టుకొన్నాడు, యిది దీపము వుండేటప్పుడే చక్కపెట్టుకొన్నాడు.
  • గాలి వచ్చినప్పుడు తూరుపార పెట్టుకొన్నాడు అనే మాటలకు సమానముగా వున్నది.
  • No hay is made in India : horses are fed with grass fresh cut, Annual Register 1772p.
  • 86 note.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hay&oldid=933717" నుండి వెలికితీశారు