hatch
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- నామవాచకం, s, దిడ్డివాకిలి.
- or a brood వొక పొదుగు పిల్లలు.
- a hatch of chickens వొక తేప వేసిన పిల్లలు.
- క్రియ, నామవాచకం, గుడ్డు చితికి పిల్ల బయిటపడుట.
- the eggs hatched and the young were born గుడ్లు చితికి పిల్లలు బయిటవచ్చినవి, పుట్టినవి.
- క్రియ, విశేషణం, గుడ్లను పొదుగుట, పిల్లలు చేసుట.
- the bird hatching its eggs ఆ పక్షి గుడ్లను కాస్తున్నది.
- the fowl has hatched its eggs ఆ కోడి పిల్లలను చేసినది.
- or to contrive పన్నుట, కల్పించుట, he hatched a conspiracy బందుకట్టు చేసినాడు, కుట్ర చేశినాడు.
- he hatched up a story వొక కథను కట్టి విడిచినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).