harmless
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
విశేషణం, అనవద్యమైన, నిరపరాధియైన, నిరుపద్రవమైన, నిరుపాధికమైన, సాధువైన.
- this renders the poison harmless యిందుచేత విషము విరుగుతున్నది.
- I will hold you harmless నీకు నేను వున్నాను.
- he bore me harmless through the business ఆ పనిలో నాకు యేమి వ్రయము లేకుండా సార్లా చేసినాడు.
- if you will bear me harmless I will do thisనీకు చింత లేదు నే నున్నానంటివా యిదిగో చేస్తాను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).