బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియా విశేషణం, మిక్కిలి, నిండా, కఠినముగా, కష్టముగా.

  • he pressed me hard for an answer జవాబు చెప్పమని నన్ను నిండా నిర్బంధించినాడు.
  • he was hard at work పనిమీద జీమూతముగా వుండినాడు.
  • he breathed hard నిట్టూర్పు విడిచినాడు.
  • the childlooked very hard at me ఆ బిడ్డ నన్ను వూరక చూచినది.
  • I looked hard at it but could not see నేను నిదానించి చూచినాను గాని తెలియలేదు.
  • it shall go hard but I will provide for him వాణ్ని యెట్లాగైనా కాపాడుతాను.
  • it went hard with him వాడికి మహత్తైన ఆపద వచ్చినది.
  • he drinks hard మహా తాగుతాడు.
  • you must run hard నీవు వడిగా పరుగెత్తవలసినది.
  • he studies hard వాడు జీమూతముగా చదువుతాడు.
  • hard by the town పట్టణముతో చేరినట్టుగా దగ్గిర, సమీపమందు.
  • they were hard upon him వాణ్ని తొందర చేసినారు.
  • a hard bound horse లద్ది బంధించుకొని వుండే గుర్రము.

విశేషణం, కఠినమైన, గట్టి, దృఢమైన, అసాధ్యమైన, దుర్ఘటమైన, దుస్తరమైన, కష్టమైన,గడుసైన, ప్రయాసయైన.

  • hard breathing నిట్టూర్పు.
  • this is a hard case యిది వట్టిఅన్యాయము.
  • hard doctrine కష్టమైన సూత్రము.
  • hard fair శుష్కాన్నము దిక్కుమాలినకూడు,వట్టి కూడు.
  • by his hard fate వాడి దౌర్భాగ్యము చేతను.
  • this is a hard judgement యిదిఅన్యాయమైన తీర్పు.
  • he leads a hard life వాడు తలకొట్లమారిగా తిరుగుతాడు.
  • he is ahard master కఠినుడు, క్రూరుడు.
  • hard money రొక్కము నగదు.
  • this horse has a hardmouth యీ గుర్రము మోటు నోరు గలది, అనగా కల్లెమునకు అణగనిది.
  • hard rain జడివాన.
  • hard rock చట్రాయి.
  • hard soil చట్టు.
  • a hard style కఠినపాకము.
  • hard times దుర్భిక్షకాలము.
  • the times were hard అప్పుడు కరువుగా వుండినది.
  • hard water చవిటినీళ్ళు, సున్నపునీళ్ళు.
  • hard wind చెడ్డ గాలి.
  • hard words i.e. reviling words తిట్లు, నిష్ఠురమైన మాటలు.
  • hard words, i.e. difficult words కఠినమైన పదములు.
  • he is hard of hearing వానికి చెవుడు.
  • hard to kill మొండి ప్రాణముగల.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hard&oldid=933598" నుండి వెలికితీశారు