hap
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, నామవాచకం, సంభవించుట.
- I happed upon that book or I lighted upon that book ఆ పుస్తకము నాకు తగిలినది, యిది ప్రాచీన ప్రయోగము.
నామవాచకం, s, అదృష్టము, భాగ్యము, యోగము.
- it was his hap to be the son of arich man వాడి అదృష్టము వల్ల మహారాజు కడుపులో పుట్టినాడు.
- hard hap దురదృష్టము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).