బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియ, నామవాచకం, వేలాడుట.

 • the beggars hang about his house బిచ్చగాండ్లు వాడియింటి చుట్టూ తారాడుతూ వున్నారు.
 • these bad habits hung about him all his life ఈ దుర్వాడికలను వాడు చచ్చేదాకా విడువలేదు.
 • to hang back వెనక చిక్కుటవెనకబడుట, సంకోచించుట.
 • there was a lantern hung from the ceilingతారుసుకు లాంతరు తగిలించి వుండినది.
 • his life still hangs in doubt వాడు బ్రతికేదియింకా అనుమానముగానే వున్నది.
 • the clouds hang over the hill మేఘములు ఆ కొండమీద మేస్తవి, వాలినవి.
 • at that time a great misfortune hung over me అప్పట్లో నాకు వొక ఆపద సంభవించేటట్టు వుండినది.
 • the story hang together well ఆ కథ పొందికగా వున్నది.
 • a story which does not hang together well అసంగతముగా వుండే కథ.
 • the witness hung together well ఆ సాక్షులు పలికి నందులో వొకటికొకటి అసందర్భము లేదు, ఆ సాక్షులందరు ఏకవాక్యముగా పలికినారు.
 • the child was hanging upon her ఆ బిడ్డ దాన్ని కరుచుకొని వుండినది.
 • the time hung heavy on his hands పనిలేనందున వాడికి ప్రొద్దుపోలేదు.
 • she hung upon his neck వాడి మెడను కట్టుకొన్నది.
 • there by hangs a tale అందున గురించి వొక కథ కద్దు.

క్రియ, విశేషణం, వేలదీసుట, వేలాడదీసుట.

 • the Jangams hang an image about their necks జంగాలు మెడలో లింగాలను వేసుకొంటారు.
 • he hung himself వురిపోసుకొని చచ్చినాడు.
 • he hung the handkerchief on a hook రుమాలు గుడ్డను చిలుకున వేసినాడు.
 • to hang by the neck or put to death వురిదీసుట, తూకువేసుట.
 • to hang the head తల వేల వేసుకొనుట.
 • they hung the wall with handsome papers ఆ గోడకు శృంగారమైన కాకితాలను అంటించినారు.
 • the powder was damp and thegun hung fire మందు తడిగా వుండినందున తుపాకి ఆలస్యము మీద వేటు లేచినది.
 • he hung out his colours తన కొళ్లు వేసినాడు.

క్రియ, విశేషణం, (add,) to strangle ఉరితీశి చంపుట.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hang&oldid=933561" నుండి వెలికితీశారు