బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, మొదటి అనుభవమును చేసుట, బోణిచేసుట, సంచకరువు యిచ్చుట.

  • when I handselled the cart I found it would not do నేను ఆ బండిని కొని యెక్కగానే అది పనికిరాదని తెలిసినది.

నామవాచకం, s, మొదటి అనుభవము- బోణి.

  • or earnest money సంచకరువు.
  • he brought the horse but it died before he had handsel it ఆ గుర్రాన్ని కొన్నాడుఅయితే వాడు దాని మీద వొక మాటు యెక్కక మునుపే చచ్చినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=handsel&oldid=933553" నుండి వెలికితీశారు