handful
(handfuls నుండి దారిమార్పు చెందింది)
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
నామవాచకం, s., పిడికెడు, చేరెడు, ముష్టి.
- a handful of rice పుడిసెడు అన్నము.
- a handful of grass పిడికెడుగడ్డి.
- a handful of men కొంచెము జనము.
- they gave him money by handfuls వాడికి పిడికెళ్లాదిగా రూకలు యిచ్చినారు.
- double handful దోసెడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).